వకీల్ సాబ్ ఫోటోలు లీక్.. 'యంగ్ లుక్'లో పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

 Pavan Kalyan Vakeel Saabshooting Photos Leaked, Pawan Kalyan, Vakilsab Movie, Va-TeluguStop.com

ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోను తన క్రేజ్ మామూలుది కాదు.రాజకీయాల్లో ఎదగాలని స్టార్ హీరోను చేసిన సినిమాలను సైతం దూరం పెట్టాడు.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాలో లేడు.అలాంటిది ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో మల్లి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు బోణి కపూర్ కలిసి తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఏ ఒక్కటి బయటకు వచ్చినా కేసు వేస్తాం అంటూ ప్రచారం కూడా చేశారు.

ఎందుకంటే ఎంతోకాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా.ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.అనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎప్పటికప్పుడు లీక్ చేస్తూనే వస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే మరో ఫోటో లీక్ అవ్వడం.అది కాస్త యంగ్ లుక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Telugu Pawan Kalyan, Vakilsab, Vakilsab Leaked, Young-Latest News - Telugu

ఈ యంగ్ లుక్ కోసం పవన్ కళ్యాణ్ బరువు తగ్గారు.ప్రత్యేకమైన డైట్ తో త్వరగా బరువు తగ్గి ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొన్నారు.ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో షూటింగ్ చేస్తున్నారు.ఇక ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు చూసేందుకు అక్కడికి వచ్చారు.

అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోలు తీశారు ఇంటర్నెట్ లో పెట్టారు.దీంతో అవి వైరల్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube