అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్.. అదెంతో తెలుసా.. ?  

pavan kalyan announces donation for construction of ayodhya ram mandir, janasena, Pavan Kalyan, donation, Ayodhya Ram Mandir - Telugu Ayodhya Ram Mandir, Donation, Janasena, Pavan Kalyan

అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం త్వరలో పూర్తవనున్న నేపధ్యంలో ఆ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి.ప్రముఖ సెలబ్రెటీల నుండి అన్ని రంగాల వారు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

TeluguStop.com - Pavan Kalyan Announces Donation For Construction Of Ayodhya Ram Mandir

ఈ క్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం తిరుపతికి వచ్చిన జనసేనాని ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం అందించానని ప్రకటించారు.అదీగాక తన కార్యవర్గంలో ఉన్న ఇతర మతాలకు చెందిన ప్రతి వారు కూడా రూ.11 వేలు అందించారని, దాని తాలూకు డీడీని కూడా అందిస్తున్నానని పేర్కొన్నారు.

TeluguStop.com - అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్.. అదెంతో తెలుసా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతే కాదు శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని కూడా ఈ సందర్భంగా వివరిస్తూ చివరిగా అన్ని వర్గాలు సామరస్యంగా కలసి మెలసి ఈ భారతదేశం విలసిల్లుతుందంటే అది రాముడి చలవేనని అని, అందుకే ఈ దేశాన్ని రామరాజ్యం అంటామని తెలిపారు.

#Pavan Kalyan #Donation #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు