అద్దె కట్టలేదని ఓనర్స్ గేంటేశారట.. చివరికి?

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది.వాటిని కొందరు బయట పెట్టగలరు, మరికొందరు లోలోపల దాచుకుని కుంగిపోతుంట‌ారు.

 Patas Faheema Reveals Her Painful Real Life Ks-TeluguStop.com

ఇలా సామాన్యులే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఏదో రకంగా సమస్యలు ఉండే ఉంటాయి.అంతే కాకుండా వాటిని బయటకు పెట్టకుండా తమ పనుల్లో బిజీ అయిపోతుంటారు‌‌.

ఇదిలా ఉంటే ఓ బుల్లితెర ఆర్టిస్ట్ తన ఇంటికి అద్దె కట్టలేదని ఓనర్స్ గేంట‌ేశారన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

 Patas Faheema Reveals Her Painful Real Life Ks-అద్దె కట్టలేదని ఓనర్స్ గేంటేశారట.. చివరికి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుల్లితెరలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ షో లు ఇచ్చే ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతేకాకుండా బుల్లితెరపై అడుగు పెట్టి కొందరు ఆర్టిస్టులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.అలా కొన్ని షో లు ఉండగా అందులో పటాస్, జబర్దస్త్ ఇలా మరికొన్ని షోలు ఉండగా.

అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు తమ సొంత టాలెంట్ తో ముందుకు పోతున్నారు.ఇక పటాస్ లో ఇదివరకే కొందరు ఆర్టిస్టులు పాల్గొనగా.అక్కడి నుంచి వారి రేంజ్ కామెడీ షో ల వరకు వెళ్ళింది.అలాగే ఈమధ్య ఎంతో మంది ఆర్టిస్టులు రాగా.

ఇదివరకు ఓ లేడీ ఆర్టిస్ట్ ఫహీమా ఎంట్రీ కాగా ఆమె ద్వారా పటాస్ షో బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా మంచి పేరు సంపాదించుకొని పటాస్ ఫహీమా గా పిలువబడుతుంది.

ఇక ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి కొన్ని విషయాలు తెలిపింది.

Telugu Faheema, Painful, Patas, Real Life Story-Movie

తను ఓ పేద కుటుంబం నుండి వచ్చిందని, వాళ్లందరూ ఆడపిల్లలేనని తెలిపింది.అంతేకాకుండా వాళ్లంతా ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారని, ఆఖరికి బాత్రూం కూడా లేని ఆ ఇంటి కి రూ.3000 లకు అద్దె ఉంటున్నారని తెలిపింది.ఇక వాళ్ళ అమ్మ బీడీలు చుట్టే పనికి వెళ్లే వారిని ఇక తన ఆరోగ్యం సరిగా లేనందున పనికి వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చింది.ఇక తన అక్కలకు అప్పులు చేసి పెళ్లి చేయగా.

అవి తీర్చడానికి తన తండ్రి కష్టపడుతున్నారని తెలిపింది.

ఎన్నో సందర్భాల్లో అద్దె కట్టలేక ఇంటి ఓనర్స్ గెంటివేయగా, దానివల్ల ఎన్నో ఇల్లు కూడా మారారట‌.

ఇప్పటికీ తను సంపాదించిన సరిపోవడం లేదంట‌ూ చెప్పుకొచ్చింది.ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ఆమె బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే వెళ్లనుందట.

అంతే కాకుండా తన కుటుంబ సపోర్టు వల్ల ఇక్కడికి వచ్చానని, తను ఓ ఇల్లు కొనాలనే కోరికని చెప్పుకొచ్చింది.

#Real Life Story #Painful #Faheema #Patas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు