పదవ తరగతి పాస్ అయితే చాలు రైల్వేలో ఉద్యోగాలు..!!

దేశవ్యాప్తంగా నిరుద్యోగం తాండవం చేస్తుంది.స్థాయికి తగ్గ ఉద్యోగాలు లేక డిగ్రీ చేత పట్టుకుని అనేక మంది యువత ఉపాధి లేక ఎంతో నిరుత్సాహం చెందుతున్నారు.

 Passing Tenth Class Is Enough To Get Jobs In Railways, Job News, Rrc, Railway J-TeluguStop.com

ఈ క్రమంలో చదువుకున్న నేపధ్యంలో స్థాయి తగ్గి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోలేక.ఏం చేయాలో తెలియక చాలామంది కన్న కలలను.

నిజం చేసుకోలేకపోతున్నారు.చదివినా చదివికి బయటికి వచ్చాక…ఉద్యోగాలకు సంబంధం లేని పరిస్థితులు కూడా దాపరించాయి.

ఎప్పటికప్పుడు టెక్నాలజీ ( Technology )మారిపోతూ ఉండటంతో చాలామంది పాస్ అయి డిగ్రీల పొందుకున్న విద్యార్థులు బయటకు వచ్చాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాయి.ఇలాంటి సమయంలో పదవ తరగతి ఉత్తీర్ణులు అయితే చాలు రైల్వేలో ఉద్యోగాలు పొందుకునే రీతిలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) శుభవార్త తెలియజేయడం జరిగింది.3093 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి ఈనెల 11 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఈ క్రమంలో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నా అభ్యర్థులు.పదవ తరగతిలో 50% మార్కులతో పాస్ అయి ఉండాలని పేర్కొంది.ప్రభుత్వ గుర్తింపు పొందిన NCVT/SCVT ల నుంచి ఐటీఐ డిగ్రీ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube