వైరల్: ప్లైట్‌ విండో సీట్‌లో కూర్చున్న వ్యక్తి అనుభవం చూస్తే మీకు మతిపోతుంది, చూడండి!

ప్లైట్‌లో ప్రయాణం, పైగా విండో సీట్‌ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదూ.అలా గాల్లో, మేఘాల మధ్యన, ఆకాశపుటంచుల్లో ప్రయాణిస్తుంటే ఆ అనుభూతి చెప్పడానికి వీలు కాదు.

 Passenger Record Rare Video Of A Rocket Launch From Plane Viral Video, Rocket La-TeluguStop.com

ఒక్కసారైనా ప్లైట్‌( Flight )లో ప్రయాణం, పైగా విండో సీట్‌లో కూర్చుంటే గానీ, ఆ అనుభవం మనకి అర్ధం కాదు.అందుకే పిల్లలు నుంచి పెద్దల వరకూ ముందుగా చూసేది విండో సీట్ కోసమే.

ఇక ఆ అనుభవం ఒక వరమైతే, అక్కడ కూర్చొని ఓ ఓ వ్యక్తి ఆకాశంలో అద్భుతాన్ని చూశాడు.కాగా దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఆ వీడియో చూసిన నెటిజనం కూడా మహా అద్భుతం అంటూ కితాబిస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్లైట్లో విండో పక్కన( Window Seat ) కూర్చుని, తాను చూసిన అద్భుతాన్ని పదిమందికీ చూపుదామని తన సెల్ ఫోన్ లో దానిని బంధించాడు.తనకు దూరంగా కనిపిస్తున్న స్పేస్ సెంటర్‌ను వీడియో తీయడం మొదలు పెట్టాడు.అప్పుడే.ఆ స్పేస్ సెంటర్ ఓ రాకెట్‌ను లాంఛ్ చేయడం విశేషం.వీడియో తీసుకున్న సమయంలో రాకెట్ ఆకాశంలోకి వెళ్తుండడంతో.

అది కూడా రికార్డ్ కావడం అనూహ్య పరిణామమే.అందుకే దానిని అద్భుతం అని అతగాడు చెబుతున్నాడు.

ఇక ఆ రాకెట్( Rocket ) మెల్లగా ఆకాశంవైపు పయనించడం మొదలు పెట్టి, ఆకాశంలోకి దూసుకుపోయి రాకెట్ కనుమరుగు అయ్యే వరకూ ఈ వీడియోను తీయడం విశేషం.కాగా ఆ సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది.రాకెట్ అంతరిక్షములోకి వెళ్తూ చేసిన ప్రయాణం వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.అందుకేనేమో ఇప్పటివరకు ఆ వీడియోని 9.7 లక్షల మంది చూడడం గమనార్హం.అంతేకాకుండా తమ అనుభూతిని కూడా రకరకాల కామెంట్స్ ( Comments )రూపంలో చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube