ఎయిర్ హోస్టెస్ ని పిలిచి ఫ్లైట్ లో సీట్ మార్చమని అడిగింది ఓ అమ్మాయి…కానీ ఆమె చేసిందో తెలుసా..?  

Passengers Asks Hair Hostess To Change Seat But Hair Hostess-

రద్దీగా ఉన్న విమానంలోకఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించతన సీటు కోసం వెతుకసాగింది.

ఎయిర్ హోస్టెస్ ని పిలిచి ఫ్లైట్ లో సీట్ మార్చమని అడిగింది ఓ అమ్మాయి…కానీ ఆమె చేసిందో తెలుసా..?-Passengers Asks Hair Hostess To Change Seat But Hair Hostess

ఇలాంటి వారంటే నాకు అసహ్యం.

” అని ఎయిర్ హోస్టెసఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది.

కాని ఎక్కడా దొరకలేదు. ఆ ఎయిర్ హోస్టెసతిరిగి వచ్చి “మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోనసీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయఅయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుకంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలప్రయత్నించడం మా ఫాలసి.

ఒక ఎకనామి క్లాస్ లోనవ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడమా కంపని చరిత్రలోనే మొదటిసారి….ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదచెప్పబోయే లోపల …. ఎయిర్ హోస్టెసఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో… సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండఫస్ట్ క్లాసులోకి రాగలరా?

” అందఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతప్రయాణికులందరూ ఒక్కసారిగా. చప్పట్లు చరుస్తఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.

కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లనా రెండు చేతులను కోల్పోయాను. కానిమీ అందరి ప్రతిస్పందన చూశాకదేశం కోసం నా రెండు చేతులనకోల్పోయినందుకు గర్వపడుతున్నాను.అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.

అందం అంటే కంటికి కనిపించముఖంలోనూ,మేనులో కాదు.ఉన్నతమైన అలోచనలు ఉన్నతమైభావాలు ఉన్న మంచి మనసులో ఉంటుంది…