పరుచూరి : చీర విషయంలో జాగ్రత్తగా ఉండే ఆ హీరోయిన్ ఇలాంటి పనులు చేస్తుందనుకోలేదు  

Paruchuri Kireeti Gopala Krishna Sensational Comments On Kinnera - Telugu Actress Kinnera, Actress Kinnera News, Paruchuri Kireeti Gopala Krishna Latest News, Paruchuri Kireeti Gopala Krishna News,

కొందరు నటీమణుల జీవితాల్లో అనుకోకుండా చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలు వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్క్రిప్ట్ రైటర్ మరియు డైలాగ్ రైటర్స్ కి పెట్టింది పేరు పరుచూరి బ్రదర్స్.

 Paruchuri Kireeti Gopala Krishna Sensational Comments On Kinnera

అయితే ఇందులో పరుచూరి పరుచూరి గోపాలకృష్ణ ఒకపక్క కథలను రాస్తూనే మరోపక్క బిజీ బిజీగా గడుపుతున్నారు.అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ సీనియర్ నటి కిన్నెరపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులోభాగంగా అప్పటి తరం కథానాయికల్లో హీరోయిన్ కిన్నెర అంటే తనకు చాలా అభిమానమని చెప్పుకొచ్చాడు.అయితే అనుకోకుండా ఆమె వ్యభిచార గృహంలో పోలీసులకు దొరకడం తనకు ఎంతో బాధను కలిగించిందని తెలిపాడు.

పరుచూరి : చీర విషయంలో జాగ్రత్తగా ఉండే ఆ హీరోయిన్ ఇలాంటి పనులు చేస్తుందనుకోలేదు -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఓ చిత్రం షూటింగ్ లో  ఉన్నప్పుడు మార్చురీ సన్నివేశంలో నటిస్తున్న ఆ సమయంలో తన వీపు కనిపించేంత వరకు సరి చేసుకోండని దర్శకుడు కోరినప్పటికీ అందుకు కిన్నెర అంగీకరించలేదు.అలాంటి నటి అనుకోకుండా వ్యభిచారం నిర్వహిస్తూ అంత మంది యువతులను జీవితాలతో ఆడుకోవడం అంటే తను ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే అప్పట్లో ఇలా వ్యభిచారం నిర్వహిస్తూ కొందరు నటీమణులు దొరికినప్పటికీ తప్పు తెలుసుకొని మళ్లీ జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.కానీ కిన్నెర రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఎందుకు నిలదొక్కుకోలేకపోతుంది.అలాగే ప్రస్తుతం కిన్నెర అడపాదడపా సీరియళ్లలో మరియు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ నెట్టుకొస్తోంది.ఏదేమైనప్పటికీ సజావుగా సాగిపోతున్నటువంటి తన సినీ కెరీర్ లో వ్యభిచారం అనే చర్య వల్ల తన జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Paruchuri Kireeti Gopala Krishna Sensational Comments On Kinnera Related Telugu News,Photos/Pics,Images..