రంజితని అలా చూసి తట్టుకోలేక పోయానన్న రచయిత....  

paruchuri gopala krishna about telugu actress ranjitha - Telugu Paruchuri Gopala Krishna News, Ranjitha, Ranjitha And Paruchuri Gopala Krishna, Ranjitha Latest News, Ranjitha News, Ranjitha Nithyanada Swamy, Writer Paruchuri Gopala Krishna

తెలుగులో మంచి నటుడుగా అలాగే ప్రముఖ రచయితగా పరుచూరి బ్రదర్స్ కి ఎంత మంచి పేరు ఉందో చెప్పనవసరం లేదు.వీళ్లు తెలుగు సినీ పరిశ్రమకి మంచి మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను అందించారు.

TeluguStop.com - Paruchuri Gopala Krishna About Telugu Actress Ranjitha

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అంతేగాక మంచి డైలాగ్ లతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ సీనియర్ నటిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ నటి ఎవరో కాదు రంజిత.రజిత అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నిత్యానంద స్వామి.ఎందుకంటే తన సినీ జీవితం మంచి ఊపు మీద ఉన్న సమయంలో నిత్యానంద స్వామికి సేవ చేయాలనే  నెపంతో అతడి వద్దకు వెళ్లి పోయింది.అయితే ఈ విషయమై పరుచూరి గోపాలకృష్ణ ఆమె పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనని సినిమా పరిశ్రమకి తీసుకొచ్చింది తానే అని ఇందులో భాగంగా తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సమయంలో కడప రెడ్డెమ్మ చిత్రంలో అవకాశం ఇచ్చామని అన్నారు.అయితే ఈ అవకాశాన్ని రంజిత చక్కగా ఉపయోగించుకొని పలు సినీ అవకాశాలు కూడా దక్కించుకుంది.

కానీ మధ్యలో ఇలా తన సినీ జీవితాన్ని పాడు చేసుకుంటుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో సేవ పేరుతో నిత్యానంద స్వామితో ఏకాంతంగా గడిపినట్టు వంటి కొన్ని వీడియోలు బయటికి రావడంతో రంజిత సినీ జీవితం పై పెద్ద దెబ్బ పడింది.అంతేగాక అప్పట్లో ఈ విషయంపై కేసులు, విచారణలు అంటూ కూడా కొన్ని రోజులు రంజిత కోర్టుల చుట్టూ తిరిగింది.

#Ranjitha #RanjithaLatest #RanjithaAnd #ParuchuriGopala #WriterParuchuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Paruchuri Gopala Krishna About Telugu Actress Ranjitha Related Telugu News,Photos/Pics,Images..