ఎలాంటి కత్తి అవసరంలేకుండానే కొబ్బరి బొండం తాగేస్తున్న చిలుక…!  

Thirsty parrot drinks coconut water Viral Video, Parrot, Coconut Water, Susanta Nanda,Twitter - Telugu Coconut, Coconut Water, Drinking, Parrot, Susanta Nanda, Thirsty Parrot Drinks Coconut Water Viral Video, Tree, Twitter

ఎవరైనా కొబ్బరిబోండం తాగాలంటే దానికి ఓ కత్తి తీసుకుని దానిని సగం వరకు టచ్ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు.లేదా పైనుంచి ఒక రంధ్రాన్ని ఖచ్చితంగా చేసి తాగుతారు.

TeluguStop.com - Parrot Drinking Coconut Water Viral Video

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గుడిచర్ల గ్రామం లో ఓ రైతు పొలంలో ఉన్న కొబ్బరి చెట్టు పై చిలుక సందడి చేసింది.పాపం ఆ చిలుకకు దాహమైందో ఏమో తెలియదు కానీ… కొబ్బరి చెట్టు పై కూర్చొని అక్కడ ఉన్న ఓ కొబ్బరిబోండంని కోసేసింది.

TeluguStop.com - ఎలాంటి కత్తి అవసరంలేకుండానే కొబ్బరి బొండం తాగేస్తున్న చిలుక…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత పొడవాటి ముక్కు తో దానిని తొలిచి కొబ్బరి బొండం లో ఉన్న నీటిని మొత్తం తాగేసింది.నిజంగా ఈ వీడియోని చూస్తే, ఔరా అనాల్సిందే.

ఇలా చిలుక చేస్తున్న సమయంలో అక్కడి పొలంలో పని చేస్తున్న రైతులు ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించారు.అయితే మనుషుల అరుపులతో.కొబ్బరి బొండం తాగడం పూర్తయిన తర్వాత ఖాళీ కొబ్బరిబోండంని ముక్కుతో పట్టుకొని ఆ చిలుక కరుచుకొని తుర్రున ఎగిరిపోయింది.

***

అయితే నిజానికి ఆ చిలుక చూడటానికి కూడా కాస్త వింతగా ఉంది.

నీలం, పసుపు కలర్ లో ఆ చిలుక ఉంది.మామూలుగా చిలుక అంటే మన మన ఇంటి పరిసరాలలో ఆకుపచ్చ రంగులో ఉండే చిలుకలను గమనిస్తూ ఉంటాం.

ఇక ప్రస్తుతం మానవాళి జీవనంలో యాంత్రిక మార్పులు సంభవించడంతో అనేక జీవరాశులు వాటి మనుగడ ను కోల్పోతున్నాయి.ఇలాంటి సమయంలో ఇలాంటి వింతలు మనసుకు ఎంతగానో ఆహ్లాదాన్ని చేకూరుస్తున్నాయి.

#Parrot #ThirstyParrot #Susanta Nanda #Drinking #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Parrot Drinking Coconut Water Viral Video Related Telugu News,Photos/Pics,Images..