పార్కులో పంబరేపిన పవన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో పవన్ మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Park Fight In Vakeel Saab To Be Highlight-TeluguStop.com

ఇక ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో పవన్ రేంజ్‌ను ఎలివేట్ చేసే అంశాలు చాలా ఉన్నాయట.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది.ముఖ్యంగా పార్క్‌లో జరిగే ఓ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని తెలుస్తోంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పవన్ చేసే ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది.ఈ ఫైట్ సీక్వెన్సులు చిత్రానికే హైలైట్ కానున్నాయని తెలుస్తోంది.

పవన్ తనదైన స్టైల్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాడని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్‌లుగా నటిస్తుండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube