కరోనా బారిన పడ్డ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్..

Paritala Sri Ram Tested Positive

దేశంలో థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మారుమోగుతున్నాయి.రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 Paritala Sri Ram Tested Positive-TeluguStop.com

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి.చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ కూడా కరోనా బారిన పడటం జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 Paritala Sri Ram Tested Positive-కరోనా బారిన పడ్డ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వల్ప లక్షణాలతో తనకు కరోనా నిర్ధారణ అయిందని పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అని తెలియజేశారు.ఈ క్రమంలో తనను కలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

 ఒక్క పరిటాల శ్రీరామ్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలా మంది హీరోయిన్లు కరోనా బారిన పడటం జరిగింది.వ్యాక్సిన్లు వేసుకున్న గాని …కరోనా సోకుతు ఉండటంతో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Paritala Sri Ram Tested Positive TDP, Paritala Sri Ram, Corona , Ap Poltics - Telugu Ap Poltics, Corona, Covid

#COvid #AP Poltics #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube