అలా చేస్తే కేసీఆర్‌కు దిశ ఆశీస్సులు ఉంటాయి  

Paripoorna Nanda Swamy Comments On Kcr-paripoorna Nanda Swamy,telangana Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆద్యాత్మిక గురువు పరిపూర్ణనందస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హైదరాబాద్‌లో ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ మహిళ నాయకులు చేపట్టిన మహిళ సంకల్ప దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు.

Paripoorna Nanda Swamy Comments On Kcr-paripoorna Nanda Swamy,telangana Cm Kcr-Telugu Trending Latest News Updates Paripoorna Nanda Swamy Comments On Kcr-paripoorna Telangana Cm Kcr-Paripoorna Nanda Swamy Comments On KCR-Paripoorna Telangana Cm Kcr

బీజేపీలో గత కొంత కాలంగా చాలా యాక్టివ్‌ గా ఉంటున్న పరిపూర్ణనంద స్వామి తాజాగా కేసీఆర్‌పై ఈ వ్యాఖ్యలు చేయడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.ఆయన మాటలు కేసీఆర్‌ ప్రభుత్వంపై సెటైరికల్‌గా కూడా ఉన్నాయి.

మహిళ సంకల్ప దీక్ష చేస్తున్న డీకే అరుణకు కొబ్బరి నీళ్లు ఇచ్చి విరమింపజేశాడు.ఈ సందర్బంగా పరిపూర్ణనంద మాట్లాడుతూ.తెలంగాణ సీఎం కేసీఆర్‌ దశల వారిగా రాష్ట్రంలో మద్యపానంను పూర్తిగా నిషేదిస్తే ఆయనకు ఇటీవల చనిపోయిన దిశ ఆశీస్సులు లభిస్తాయని, ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని, ఆలా చేయడం వల్ల రాష్ట్రం కూడా చాలా సుఖంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఆల్కహాల్‌ వల్ల రాష్ట్రంలో చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి.

అందుకే ఆల్కహాల్‌ను బ్యాన్‌ చేయాలంటూ బీజేపీ మహిళ నాయకులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు