మహేష్ ని ఆ హీరోయిన్ వాడుకుంటోందా?

సూపర్ స్టార్ మహేష్ – మురుగదాస్ సినిమాకి హీరోయిన్ దొరికేసిందా? శ్రద్ధాకపూర్, కీర్తి సురేష్, సాయి పల్లవిని కాదని, మహేష్, మురుగదాస్ పరిణీతి చోప్రాకి ఓటు వేసారా? నిజంగానే పరిణితి పేరుని పరిశీలిస్తున్నారా లేక పరిణీతి మహేష్ పేరుని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందా?

 Parineeti Playing Pr Stunt With Mahesh Babu?-TeluguStop.com

విషయం ఏమిటంటే, పరిణీతి పరిస్థితి ఈమధ్య ఏమి బాగాలేదు.లేకలేక “మేరి ప్యారి బిందు” అనే సినిమా ఒకటి తగిలింది.

అవకాశాల కోసం ఈ భామ బరువు తగ్గిన సంగతి కూడా తెలిసిందే.తెలుగు తమిళ మీడియా కన్నా ముందే, మహేష్ సరసన పరిణీతి అంటూ బాలివుడ్ మీడియా హంగామా మొదలుపెట్టింది.

చివరకి ఫిలింఫేర్ కూడా ఈ కథనం ప్రచూరించింది నిన్న.

మరి నిజంగానే పరిణీతి ఈ అవకాశం దక్కించుకుందా లేక ఇది పరిణీతి పీఆర్ టీమ్ కావాలని నడిపిస్తున్న గాలివార్తా? బాలివుడ్ లో ఈరకంగా మీడియాని వాడుకోడం సర్వసాధారణ విషయం.మహేష్ ఎలాగో దీనపై నోరువిప్పడు.మరి మురుగదాసైనా నిజానిజాలేంటో చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube