ఫస్ట్ కిస్, డేట్ గురించి చెప్పిన హాట్ బ్యూటీ.. ఎవరంటే?

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నట‌ి పరిణీతి చోప్రా గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.

 Parineeti Chopra Says She Has Never Been On A Date-TeluguStop.com

అంతేకాకుండా తన నటనతో ఎన్నో ఫిలింఫేర్ జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది.సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకునేది.

2011 లో లేడీ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాలో తొలిసారిగా బాలీవుడ్ లో పరిచయము కాగా ఈ సినిమాలో తన నటనతో బెస్ట్ యాక్టర్ గా అవార్డు పొందింది.ఆ తర్వాత వరుస ఆఫర్ లతో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో కూడా నటించింది.రీభూ దాస్ గుప్త దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమాలో నటించగా.అది నెట్ ఫ్లెక్సీలో విడుదలైన సంగతి తెలిసిందే.

 Parineeti Chopra Says She Has Never Been On A Date-ఫస్ట్ కిస్, డేట్ గురించి చెప్పిన హాట్ బ్యూటీ.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా పరిణితి చోప్రా ‘ డూ యూ రిమెంబెర్ ‘ అనే ఛాలెంజ్ లో పాల్గొనగా.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.తన ఫస్ట్ కిస్, డేట్ గురించి మాట్లాడుతూ.సరే ఎప్పుడు డేట్ కి వెళ్ళలేదట‌.18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ఒకరిని ముద్దుపెట్టుకున్నాను తెలిపింది.అదే తన తొలి ముద్దని తెలిపింది.

తాను చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను ఎంతగానో ప్రేమించానని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తాను హీరోయిన్ గా నటించిన తొలి సినిమా లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ విడుదల తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ తనకు అందిందని.ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని తెలిపింది.అంతే కాకుండా ఆ గిఫ్ట్ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది అని తెలిపింది.

#First Kiss #Do You Remember

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు