నాకు 18 ఏళ్లకే ఆ అనుభవం అయిందన్న పరిణితి చోప్రా... అదేంటంటే?

అన్ని రకాల సినీ పరిశ్రమల కన్నా బాలీవుడ్ అనేది మార్కెట్ పరంగా చాలా పెద్దది.బాలీవుడ్ లో గుర్తింపు వస్తే ఇక ఒక నటుడిగా గుర్తింపు వచ్చినట్టే.

 Parineeti Chopra Said That I Had That Experience For 18 Years Is That So, Actres-TeluguStop.com

అందుకే మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు అయిన వారు కూడా ఇక్కడ అవకాశాలను వదులుకొని అక్కడ ఒక్క సినిమా అవకాశం వచ్చినా అదృష్టం పరీక్షించుకుందామని ప్రయత్నిస్తారు.కాని అక్కడ నిలదొక్కుకోవడం అంత సులభం కాదు అనేది అక్కడ ఒక్క సినిమా చేసిన తరువాత అసలు సీన్ అర్థమవుతుంది.

అక్కడ హీరోయిన్ గా స్థిరపడాలంటే బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే.అటువంటి వారికే మంచి మంచి అవకాశాలు వస్తాయి.

అందుకే ఎప్పుడూ ట్రెండింగ్ లో బాలీవుడ్ నట వారసులే కనిపిస్తారు.కొంత మంది హీరోయిన్స్ ఉన్నా ఒకటి రెండు సినిమాలు చేయడం మరల టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రయత్నించడం చేస్తుంటారు.

ఇక అసలు విషయానికొస్తే బాలీవుడ్ హీరోయిన్ లలో ఉన్న గొప్ప లక్షణం ఏమంటే వారు ఏ విషయాన్ని చెప్పడానికైనా మొహమాటం పడరు.ఠక్కున అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తారు.

అయితే తాజాగా బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా  తన తొలి అనుభవం ఎప్పడు అయిందని అడిగిన ప్రశ్నకు నాకు 18 ఏళ్లకే ముద్దుతో తొలి అనుభవం అయిందని పరిణితి తెలిపింది.ఇక ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube