పరచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి  

parichuri brothers, parichuri venkateshwar rao, wife died, heart attack - Telugu Heart Attack, Parichuri Brothers, Parichuri Venkateshwar Rao, Wife Died

రచయిత, నటుడు పరచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది.అతని సతీమణి విజయలక్ష్మి(74) మరణించారు.

TeluguStop.com - Parichuri Venkateshwar Rao Wife Heart Attack

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.రచయిత పరచూరి వెంకటేశ్వరరావు భార్య మరణంతో శోకసధ్రంలో మునిగారు.

TeluguStop.com - పరచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను దక్కించుకున్నారు పరచూరి బ్రదర్స్.

నటులుగా, మాటల రచయితగా పరచూరి వెంకటేశ్వరరావు, తమ్ముడు పరచూరి గోపాల కృష్ణతో కలిసి సినిమాలు చేశారు.తెలుగు పరిశ్రమలో సినిమాలకు కథలు, మాటలు, స్ర్కీన్ ప్లే చేశారు.

ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను తీస్తూ ప్రేక్షకులను అలరించేవాళ్లు.ఇదిలా ఉండగా పరచూరి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

పరచూరి వెంకటేశ్వరరావు భార్యకు గుండెపోటు వచ్చింది.దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అంబులెన్స్ సాయంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.మార్గమధ్యలోనే మరణించారని నిర్ధారించారు.దీంతో పార్థీవ దేహాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు విజయలక్ష్మీ మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

పరచూరి వెంటేశ్వరరావుకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కోరుతున్నారు.

#Heart Attack #Wife Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Parichuri Venkateshwar Rao Wife Heart Attack Related Telugu News,Photos/Pics,Images..