అక్కడ తమ తల్లిదండ్రులే అమ్మాయిలతో పాడు పని చేయిస్తున్నారట...

మామూలుగా ఈ మధ్యకాలంలో కొందరు ప్రజలు తమకు ఆడపిల్లలు జన్మిస్తే పురిట్లోనే గొంతు నులిమి చంపేస్తున్న ఘటనలు చాలానే మనం చూస్తూ ఉంటాం.కానీ అక్కడ మాత్రం తమ కుటుంబంలో ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే సంబరాలు చేసుకుంటారు.

 Parents Encouraging Prostitution In Madhya Pradesh Village-TeluguStop.com

అయితే ఈ సంబరాలు దేనికంటే ఆ ఆడపిల్ల వ్యభిచారంలో పాల్గొని తన కుటుంబాన్ని పోషిస్తోంది కాబట్టి.ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్న ప్రజలు జీవిస్తున్న ఓ గ్రామం గురించి కూడా తెలుసుకుందాం.

భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలో ఇప్పటికీ కొన్ని పురాతన జాతులకు చెందిన తెగల ప్రజలు నివశిస్తున్నారు.అయితే ఇందులో కొందరు వ్యవసాయాన్ని తమ వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్నారు.

 Parents Encouraging Prostitution In Madhya Pradesh Village-అక్కడ తమ తల్లిదండ్రులే అమ్మాయిలతో పాడు పని చేయిస్తున్నారట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మరికొందరు మాత్రం వ్యభిచారాన్ని తమ వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నారు.అయితే ఈ క్రమంలో తమ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్లే ఆడ పిల్లలతో వ్యభిచారం చేస్తున్నట్లు పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఇందుకు గల కారణాలు లేక పోలేదు.గతంలో ఈ తెగలకి చెందిన పౌరులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిసి బ్రిటిష్ వాళ్ళు వీరిని అణచి వేసేందుకు పలు ప్రయత్నాలు చేశారు.

ఇందులో భాగంగా వీరికి వ్యవసాయ భూములపై హక్కులు లేకుండా నిషేధించారు.దీంతో ఈ తెగకు సంబంధించిన ఆడవాళ్ళు వ్యభిచార వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాన్ని పోషించే పనిలో పడ్డారు.

అలా మొదలైన ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది.అయితే ఈ మధ్య ఈ కాలంలో కొందరు సోషలిస్టులు మరియు ప్రజా సంఘ నాయకులు వీరి యొక్క కష్టాలను తీర్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ అవన్నీ పేపర్ల కే పరిమితమయ్యాయి.దీంతో ఇప్పటికీ చాలా మంది ఆడవాళ్ళు ఈ పడుపు వృత్తిని ఆధారంగా చేసుకొని తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాయి.

#Madhya Pradesh #Madhya Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు