బొప్పాయిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు  

Papaya Health Benefits-

English Summary:In addition to being very attractive to see the papaya fruit will taste better. There are many varieties of this fruit and nutrients.We will be very surprised to learn about the nutrients in papaya.

Papain in papaya helps to improve the functioning of the digestive system console.Due to the high fiber content of the fruit helps in the prevention of constipation problem.

Since papaya is rich in antioxidant that protects the eye from harmful rays.It also plays a crucial role in the eye arogyanlonu.

Vitamin A helps in the preparation of the papaya then use blunt.So that it is damp hair.

Papaya is rich in beta-carotene since asthmatics regularly seen good result to take the fruit every day.......

బొప్పాయి పండు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి రుచితో ఉంటుంది. అంతేకాక ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది..

బొప్పాయిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు -

జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచటానికి బొప్పాయిలో ఉండే పాపైన్ సహాయపడుతుంది. ఈ పండులో అధిక పీచు ఉండుట వలన మలబద్దకం సమస్య నివారణలో సహాయపడుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన హానికరమైన కిరణాల నుండి కంటిని రక్షిస్తుంది.

అంతేకాక కంటి ఆరోగ్యంలోను కీలకమైన పాత్రను పోషిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ సీబం తయారీలో సహాయపడుతుంది. తద్వారా జుట్టు తేమగా ఉంటుంది.

బొప్పాయిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండుట వలన ఉబ్బసం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ పండును ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.