జారిపోయిన పెళ్ళికొడుకు ప్యాంట్.. వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుతారు..!

పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది.అందుకు తగ్గట్లే సోషల్‌ మీడియాలో ఎన్నో పెళ్లి వీడియోలు దర్శనమిస్తున్నాయి.పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు.పెళ్లి తంతులో ఏది జరిగినా ఓ మధుర జ్ఞాపకంలాగా కలకాలం ఉండిపోతుంది.ఇలాంటి వేడుకలో ఫోటోస్, వీడియోస్ తీయడం చాలా సాధారణం.వాటి వలెనే మన జ్ఞాపకాలను మనం ఎప్పటికీ చూసుకోగలుగుతాము.

 Pants For The Slipped Groom If You Watch The Video, Your Stomach Will Laugh ,-TeluguStop.com

వీలైనంత వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు.పెళ్లి పందిరి దగ్గరి నుంచి డెకరేషన్‌, వంటకాలు, సంగీత్‌లు, ఫొటో సెషన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడంపై దృష్టి సారిస్తారు.

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నకొద్దీ రకరకాల లొకేషన్స్ లో జరిగిన పెళ్లి తంతుకి సంబంధించిన వీడియోలు అనేకం దర్శనమిస్తున్నాయి.అందులో కొన్ని ఎమోషనల్‌గా ఉంటే, మరికొన్ని కామెడీగా ఉంటున్నాయి.

అయితే ఎక్కువగా ఫన్నీగా వున్న వీడియోస్ వైరల్ ఎక్కువగా అవుతున్నాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో ఒకటి బాగా హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.ఓ వ‌రుడు.

వ‌ధువు మెడ‌లో పూల‌మాల వేస్తాడు.అంతవరకూ బాగానే వుంది.

అయితే సడెన్ గా పెళ్లి కూతురు నవ్వుతుంది.కారణం ఏమిటని పెళ్ళికొడుకు బిత్తర చూపులు చూడగా ఓ విషయం రియలైజ్ అవుతాడు.

విషయం ఏమంటే అత‌డి ప్యాంటు ఊడిపోయిన సంగతి ఆటగాడు లేటుగా తెలుసుకుంటాడు.ఇంకేముంది.ఒక్కసారిగా ఆ పెళ్ళికొడుకు కూడా ఓ బస్సు తప్పిపోయిన వాడిలా నవ్వు నవ్వి, పైకి ఎగేసుకుంటాడు.దాంతో అక్కడున్న ఆడపెళ్ళివారు ఒక్కటే ఇకఇకలు.పకపకలు.ఇక ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో షేక్ చేస్తున్నారు.ఇకపోతే సదరు వీడియోను ‘బంటీకే మీమ్స్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు.‘పెళ్లి కొడుకు పేంట్ అప్పుడే నిలవడం లేదు!’ అని ఒకరు కామెంట్ చేస్తే, వధువు అందానికి వరుడికి కిందామీదా కనబడటం లేదు! అని వేరొకరు కామెంట్ చేసారు… మీరు కూడా ఆ వీడియోని తిలకించి ఓ కామెంట్ పడేయండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube