గోపీచంద్, మెహ్రీన్ జంటగా నటించిన పంతం హిట్టా.? స్టోరీ, రివ్యూ... రేటింగ్ తెలుగులో.!  

Movie Title (చిత్రం): పంతం..

గోపీచంద్, మెహ్రీన్ జంటగా నటించిన పంతం హిట్టా.? స్టోరీ, రివ్యూ... రేటింగ్ తెలుగులో.!-

Cast & Crew:నటీనటులు:గోపీచంద్, మెహ్రీన్, సంపత్ తదితరులు

STORY:

ఒక దొంగ గా గోపీచంద్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. ఒక మంత్రి కాన్వాయ్ ని దొంగతనం చేస్తాడు గోపీచంద్. గోపీచంద్ ఉండే ఇంటి ఓనర్ పృద్వి రాజ్. అదే ఇంట్లో ఉంటూ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉంటాడు..

వారిద్దరి మధ్య కొన్ని కామెడీ సీన్స్. గోపీచంద్ మంచితనంని చూసి అదే ఇంట్లో ఉంటున్న మెహ్రీన్ అతన్ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. కానీ అప్పటికే మెహ్రీన్ కి నిశ్చితార్తం అయిపోతుంది.

నాయక్ భాయ్ డబ్బులు వరుసగా దొంగతనం చేస్తూ ఉంటాడు గోపీచంద్. ఇంతలో మెహ్రీన్ కు గోపీచంద్ దొంగ అనే విషయం తెలుస్తుంది. అతను దొంగ మారడానికి కారణం చెప్తూ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

అదేంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

REVIEW:మాస్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.

సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ హాఫ్ బాగుంది...

సెకండాఫ్ ఎమోషనల్‌గా గ్రిప్పింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. గోపీచంద్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు.

ఇతరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారని టాక్.

Plus points:గోపీచంద్ నటన

Minus points:ఫస్ట్ హాఫ్

Final Verdict:సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో గోపీచంద్ “పంతం” హిట్.

Rating: 2.75/5