తమిళనాడులొ పాంబన్ బ్రిడ్జ్ వద్దా ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న విషయం విచిత్రమే రోజురోజుకు పాంబన్ బ్రిడ్జ్ డేంజర్ పాటుగా మారుతుంది, తాజాగా రెండు బస్సులు ఢీకొని భారీ ప్రమాదం జరగ ముగ్గురు వ్యక్తులు అక్కడక్కడ మృతి చెందారు.20 మందికి పైగా ప్రయాణికులు గాయాలు పాలవగా గాయాలు పాలైన క్షతగత్రులను రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.శతకత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ స్థానిక ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వైద్యాధికారులను ఆదేశించారు.వారం రోజుల్లో బ్రిడ్జ్ పై ఇది రెండో ప్రమాదం కాగా అధికారులు అప్రమత్తమయ్యారు.
తాజా వార్తలు