పామ్ ఆయిల్ వాడితే క్యాన్సర్ రాదట.. ఎందుకంటే?

ఈ కాలంలో ప్రతి వంటకు రిఫైన్ ఆయిల్ ఏ ఉపయోగిస్తున్నాం.పామ్ ఆయిల్ ఉపయోగించాలంటే అందరూ ఆలోచిస్తున్నారు.

 Palm Oil Can Prevent Cancer, Palmolive Oil, Cooking Oil,palm Oil, Threat Of Canc-TeluguStop.com

ఎందుకంటే పామ్ ఆయిల్ మంచిది కాదు అని, లో క్వాలిటీ అని.కానీ నిజానికి పామ్ ఆయిల్ ఏ ఆరోగ్యానికి చాలా మంచిదట.కానీ అందరూ లో ఫ్యాట్ ఉండాలని రిఫైన్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు.

మరికొందరు అయితే వంటను ఏకంగా ఆవిరితో చేసుకుంటున్నారు.

కానీ అన్ని వంటలు ఆవిరితో చెయ్యరు.అయితే అతి తక్కువ ధరకే దొరికే పామ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.

చౌకగా దొరికే నూనె అని క్వాలిటీ ఉండదని పక్కన పెడుతారు.కానీ ఆ పామ్ ఆయిల్ లోనే ఎక్కువ శాతం ఆరోగ్య పోష‌కాలు ఉన్నాయట.

పామ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, కెరొతిన్స్‌, విట‌మిన్ ఈ వంటివి పుష్క‌లంగా ఉన్నాయట.దీంతో ఆర్థ్రైటిస్‌, క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డేవారికి ఈ నూనె ఎంతో మంచి చేస్తుందట.

పామ్ ఆయిల్ విషయంలో యాంటీ-ఏజింగ్ ప్రాప‌ర్టీస్ కూడా బాగా ఉన్నాయట.అందుకే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగంతో పోరాడే ఆయిల్ ని ఎంచుకోండి.

ఆరోగ్యంగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube