కొల్లాపూర్ లో జరగాల్సిన పాలమూరు ప్రజాగర్జన సభ వాయిదా

కొల్లాపూర్ లో ఎల్లుండి జరగాల్సిన పాలమూరు ప్రజాగర్జన సభ వాయిదా పడింది.కాగా ఈ సభకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

 Palamuru Prajagarjana Sabha Scheduled To Be Held In Kolhapur Has Been Postponed-TeluguStop.com

నేడు, రేపు నార్త్ ఇండియా, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనను వాయిదా వేశారు.

ఈనెల 23 తరువాత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు.ప్రియాంక గాంధీ సమక్షంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube