పాక్‌ నుండి వలస వచ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య  

11 members of Pakistan Hindu migrant family Commits Suicide, Pakistan Hindu Family, Joint Family - Telugu 11 Members Of Pakistan Hindu Migrant Family Commits Suicide, Joint Family, Pakistan Hindu Family, Pakisthan Family, పాక్‌, హిందూ ఫ్యామిలీ

కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌ నుండి వలస వచ్చి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంకు చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.కుబుంబంలో మొత్తం 12 మంది ఉండగా వారు అంతా కూడా పురుగుల మందు తాగారు.

 Pakisthan Family Commits Suicide

అయితే 11 మంది మృతి చెందగా 12 వ్యక్తి మాత్రం ప్రాణాలతో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నాడు.అతడి పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పలేము అంటూ వైధ్యులు చెప్పారు.

ఇది ఖచ్చితంగా ఆత్మహత్యగా పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు అంటూ పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

పాక్‌ నుండి వలస వచ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య-General-Telugu-Telugu Tollywood Photo Image

పోలీసుల కథనం ప్రకారం ఆ పాక్‌ కు చెందిన హిందూ ఫ్యామిలీ జోద్‌ పూర్‌ సమీపంలో వ్యవసాయ భూమి కవులుకు తీసుకుని అందులో వ్యవసాయం చేసుకుంటూ ఆ పొలంకు సమీపంలోనే ఉంటున్నారు.వారు అంతా కూడా ఏదో విషయమై గొడవ పడి ఉంటారని, అందుకే వారు అంతా కూడా సామూహికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారు అంటూ పోలీసులు భావిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.వీళ్లకు సంబంధించి పాకిస్తాన్‌ లో ఎవరైనా బంధువులు ఉన్నారా అనే విషయమై చర్చ జరుగుతోంది.చనిపోకుండా బతికి ఉన్న ఆ వ్యక్తి మాట్లాడితే అప్పుడు అసు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

#పాక్‌ #Joint Family #PakistanHindu #11Members

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pakisthan Family Commits Suicide Related Telugu News,Photos/Pics,Images..