మోదీకి పాకిస్థానీ సింగర్ వార్నింగ్

ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పాకిస్థానీ సింగర్ వార్నింగ్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

 Pakistani Singer Rabi Peerzada Warning To Modi-TeluguStop.com

ఇంతకీ ఈ పాకిస్థానీ సింగర్ ఎవరు అనుకుంటున్నారా.గతంలోనూ మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు నానా హంగామా చేసింది ఈ మహానుభావురాలే.

పాకిస్థానీ సింగర్ అయిన రబీ పీర్జాదా గతంలో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఆమె మెడలో పాములు వేసుకుని మోదీని బెదిరించి సోషల్ మీడియాలో అభాసుపాలైంది.ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించింది.

తన శరీరానికి ఆత్మాహుతి దాడికి పాల్పడే సూట్‌ను ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అంతేగాక మోదీ హిట్లర్ అంటూ ట్యాగ్ చేయడంతో ఆమెను భారత నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.

Telugu Indian Prime, Narendra Modi, Pakistani, Rabi Peerzada-

ఇప్పటికే పాకిస్థానీ రాజకీయ నాయకులపై నెటిజన్లు ఫైర్ అవుతుంటే ఈమె కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోందని పాకిస్థానీయులు కూడా తలలు పట్టుకుంటున్నారట పాపం!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube