వందమంది పిల్లలు కావాలి అంట

పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరానికి చెందిన డాక్టర్ జాన్ మహమద్ కాస్త భిన్నం.ఇతగాడికి 43 ఏళ్లు.

 He Needs 100 Kids-TeluguStop.com

వందమంది పిల్లలకు తాను తండ్రి కావాలన్నది ఇతగాడి ఆరాటం.ఇందుకోసం ఇప్పటికే ముగ్గురిని పెళ్లాడిన ఇతగాడు.

తన ముగ్గురు భార్యల పుణ్యమా అని ఇప్పటికి 35 మంది సంతానాన్ని కనగలిగాడు.తన టార్గెట్ ను చేరుకునే ప్రయత్నంలో అవసరమైతే.

మరికొందరిని పెళ్లి చేసుకోవాలన్న తలంపులో ఉన్నాడు.భార్యలు ఎంతమంది అన్నది ముఖ్యం కాకుండా.

వంద మంది పిల్లలు తనకు ఉండటమే అతగాడి లక్ష్యంగా చెబుతుంటారు.పిల్లలు పుట్టించటంలో ఉండే శ్రద్ధకు తగ్గట్లే డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటంతో ఇతగాడికి ఆర్థిక సమస్యలు పెద్దగా లేవని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube