ఇబ్బందుల్లో పడ్డ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్.. ఆ మాట అనకుంటే ఇంత జరిగేదా.. ?

మనిషికి ఉన్న నోటి దురద పరువుతీసే దాక వస్తుంది.ఇలాంటి సందర్భాలు ఎన్నో సార్లు ఎదురైన కొందరు ఆ దురదను తగ్గించుకోరు.

 Pakistan Prime Minister Imran Khan In Trouble-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం పాకిస్దాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది.

ఇప్పటికే పాకిస్దాన్‌లో పెరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ఖాన్, లైంగిక దాడులు జరుగకుండా ఉండాలంటే మహిళలు బుర్కా ధరించడం ఒక్కటే పరిష్కార మార్గమని మహిళలకు సలహా ఇచ్చి ఇప్పడు మరో కొత్త ఇబ్బందిలో పడ్డారు.

 Pakistan Prime Minister Imran Khan In Trouble-ఇబ్బందుల్లో పడ్డ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్.. ఆ మాట అనకుంటే ఇంత జరిగేదా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Imran Khan, Pakistan, Prime Minister, Trouble-Latest News - Telugu

కాగా ఈయన ఇచ్చిన ఉచిత సలహా ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని పెంచుతుండగా, కొందరైతే గతంలో ఇమ్రాన్ ‌ఖాన్ బికినీ ధరించిన మహిళతో అర్ధనగ్నంగా ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారట.

అంతే కాదు ఇమ్రాన్‌ఖాన్‌ గారు మొదట మీరే గిరేబాన్‌ను వాడండి అంటూ కామెంట్లు కూడా పోస్ట్‌ చేస్తున్నారుట.అంతేగా ఏదైనా సలహా ఇచ్చే ముందు ఆచరించి చెబితే గానీ వినని రోజుల్లో నోటికి ఏది వస్తే అది వదిలేయడం ఎంతటి దుమారాన్ని లేపుతుందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది.

#Pakistan #Trouble #Imran Khan #Prime Minister

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు