The Legend of Maula Jatt : ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డును బ్రేక్ చేసిన పాక్ మూవీ.. ఏమైందంటే?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన ఎన్నో రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.ఆర్ఆర్ఆర్ చరణ్, తారక్ సినీ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడంతో పాటు ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

 Pak Movie Breaks Rrr Movie Records Details Here Goes Viral  , Pak Movie, Rrr , R-TeluguStop.com

అయితే ఒక పాకిస్తాన్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం.

ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ మూవీ గత నెలలో విడుదల కాగా యూకేలో ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన కలెక్షన్లను ఈ సినిమా సులువుగా బ్రేక్ చేయడం గమనార్హం.

రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా రొటీన్ కథతోనే ఈ సినిమా తెరకెక్కినా కథనం కొత్తగా ఉండటం వల్ల ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను మాత్రం ఈ సినిమా ఎప్పటికీ దాటలేదు.

Telugu Pakistan, Raja Mouli, Ram Charan, Break-Movie

గతం కలలా వెంటాడుతున్న హీరో ఆ కల ద్వారా తన పేరెంట్స్ ను చంపిన వాళ్లను ఎలా హతమార్చాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీని మరికొన్ని దేశాల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా సమ్మర్ లో ఈ సినిమా విడుదలై ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే జక్కన్న సినీ కెరీర్ లోని మెమరబుల్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube