ఈసారైనా ఆమెకు బట్టలు విప్పేసే ఛాన్స్ దొరుకుతుందా ?

పాకిస్తాన్ హాట్ భామ ఖందిల్ బలోచ్ హంగామా మళ్ళీ మొదలైంది.ఈ పేరు ఎక్కడో విన్నామే … అది కూడా ఈ మధ్యే విన్నామే అని ఆలోచిస్తున్నారా.

 Qandeel Baloch Will Strip Tease If Kkr Wins Ipl 2016-TeluguStop.com

ఈ భామ ఎవరో కాదండి … పాకిస్తాన్ టి-20 ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తా అని చెప్పింది గుర్తుందా .ఆ .ఆవిడే ఈవిడ.పాకిస్తాన్ ఓడిపోగానే క్రికెటర్స్ ని బండ బూతులు తిట్టిన ఈ హాట్ మోడల్, ఆ తరువాత భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లికి ట్విట్టర్ లో ప్రపోజ్ చేసింది .అనుష్క మాత్రమే ఎందుకు కోహ్లి నీకు అంటూ ఎదో తన ప్రయత్నం తను చేసింది.విరాట్ ఖందిల్ మాటలను పట్టించుకోలేదు , అది వేరే విషయం.

ఇక ఇప్పుడు మరోసారి బట్టలు విప్పెస్తా అంటోంది.ఐపియల్ షూరు అయ్యింది కదా.షారుఖ్ ఖాన్ సొంత టీమ్ అయిన “కోల్కత్తా నైట్ రైడర్స్” ఈసారి కప్పు కొట్టేస్తే షారుక్ ఖాన్ కోసం బట్టలు విప్పెస్తుందట ఈ హాట్ బ్యుటి.ఈ విషయం ప్రకటించి వారం గడించింది కాని, మీడియా ఎక్కడ మర్చిపోతుందో ఏమో అని, తన సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలలో మాటిమాటికి గుర్తు చేస్తోంది.

పాకిస్తాన్ వాళ్ళు ఎలాగో బట్టలు విప్పేసే ఛాన్స్ ఇవ్వలేదు.మరి మన షారుఖ్ ఖాన్ జట్టు అయినా ఈ భామకి ఆ అవకాశాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube