క్రికెట్ కి గుడ్‌బై చెప్పిన మరో స్టార్ క్రికెటర్ !  

Pakistan Cricketer Umar Gul announces retirement, Pakistan Cricketer Umar Gul , Umar Gul , T20 Cricket, - Telugu Ipl, Kkr, Pak, Pakisthan

పాక్ క్రికెటర్ ఉమర్ గుల్ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు.క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని చెప్పిన ఈ 36 ఏళ్ల గుల్.

TeluguStop.com - Pakistan Cricketer Umar Gul Announces Retirement

ఇన్నేళ్లుగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు.తాను క్రికెట్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యంగా నిబద్ధత, కృషి, సంకల్పం, విలువలు వంటివి క్రికెట్ తనకు నేర్పించింది అని తెలిపాడు.

ఇక క్రికెటర్ గా ఇన్నేళ్ల తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.తన కోసం ఎంతో త్యాగం చేసిన అభిమానులే తనకు స్ఫూర్తి అని, ఇక పై వారిని చాలా మిస్ అవుతానని తెలిపాడు.

TeluguStop.com - క్రికెట్ కి గుడ్‌బై చెప్పిన మరో స్టార్ క్రికెటర్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఉమర్ గుల్ క్రికెట్ జీవితాన్ని చూస్తే … జింబాబ్వేతో 2003లో జరిగిన మ్యాచ్‌ తో వన్డేల్లో అడుగుపెట్టిన ఈ పేసర్ అదే ఏడాది బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.గుల్ ఇప్పటి వరకు 130 వన్డేల్లో 179 వికెట్లు పడగొట్టగా, 47 టెస్టుల్లో 163, 60 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు.2016లో పాక్ తరపున చివరి టీ20 ఆడిన ఉమర్ గుల్.2008 సీజన్‌లో ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్ ‌రైడర్స్ ‌కు ప్రాతినిధ్యం వహించాడు.

.

#Pakisthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pakistan Cricketer Umar Gul Announces Retirement Related Telugu News,Photos/Pics,Images..