పాక్‌కు నెం.1 దక్కింది

వరల్డ్‌ కప్‌లో రెండు వరుస పరాజయాలు చవి చూసి, పసి కూన జింబాబ్వేపై అతి కష్టంగా గెలిచిన ఉపఖండం జట్టు పాకిస్తాన్‌కు అరుదైన రికార్డు దక్కింది.ఈ వరల్డ్‌ కప్‌ సందర్బంగా పాకిస్తాన్‌ను గూగుల్‌లో వెదికిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది.

 Pakistan Cricket Team Most Searched On Google-TeluguStop.com

పాకిస్తాన్‌ జట్టు సభ్యుల కోసం, వారి రికార్డుల కోసం నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌ను ఆశ్రయించారు.ఇతర జట్ల కంటే కూడా ఎక్కువగా ఈ జట్టు గురించి నెటిజన్లు తెలుసుకోవాలని ఆసక్తి చూపించినట్లుగా గూగుల్‌ ఒక ప్రకటనలో ప్రకటించింది.

ఇంకా గూగులో చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, యూఏఈ, ఐర్లాండ్‌ ఆటగాళ్ల గురించి మరియు వారి విజయాల గురించి కూడా సెర్చ్‌ చేయడం జరిగింది.ఇక పాకిస్తాన్‌ బౌలర్‌ మహ్మద్‌ ఇర్పాన్‌ ఎత్తు గురించి అత్యధికులు గూగుల్‌లో శోధించినట్లుగా గూగుల్‌ పేర్కొంది.

భారత ఆటగాళ్ల గురించి, జట్టు గురించే కాకుండా ఇతర అంశాల గురించి కూడా శోధించారు.అన్ని జట్ల గురించి శోధించినా కూడా పాకిస్థాన్‌ తర్వాత మిగిలిన జట్లు అని కూడా.

పాకిస్తాన్‌కు ఈ ఒక్క రికార్డు అయినా దక్కిందని వారు సంతోషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube