14న 'పాగల్' విడుదల..

ఫలక్ నామ దాస్ మంచి విజయం అందుకుంది. ఈ హిట్  సినిమా తర్వాత విశ్వక్ సేన్ టాలీవుడ్ లో  తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

 'pagal' Released On 14th , Pagal , Vishwak Sen , Nivedha Hethu Raj , 14 Th Reles-TeluguStop.com

తాజాగా ఈ కుర్ర హీరో నటించిన సినిమా ‘పాగల్‘ టైలర్ మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.లవ్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ బస్ నెలకొంది.

ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ గా సాగింది ఇందులో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడుగా కనిపించబోతున్నాడు.హీరో విశ్వక్ సేన్న రేష్ కొప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గానివేద పేతురాజ్ నటిస్తుంది.

ఈ చిత్రం ఈ నెల 14న అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
 

స్నేహితులతో సరదాగా.

అమ్మాయిలకు ప్రపోజ్ చేసి తిరిగే హీరోజీవితంలోకి హీరోయిన్ వస్తుంది.ఆ తర్వాత కొన్ని సంఘటనల ఆధారంగా కదా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో కె.వేణుగోపాల్ నిర్మించారు.ఈ చిత్రంలో ఇమ్రాన్ మెగా లేక రాహుల్ రామకృష్ణ మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రం విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube