భాగ్యనగరం లో ఆక్సిజన్ సిలెండర్ల దందా  

Oxygen Cylinders Gang Arrested, Oxygen Cylinders,Illegal Selling,One Lakh,hyderabad - Telugu Hyderabad, Illegal Selling, One Lakh, Oxygen Cylinders, Oxygen Cylinders Gang Arrested

కరోనా సమయంలో అందిన కాడికి దండుకొని బ్యాచ్ లు తమ తమ దందా ను మొదలు పెట్టేశాయి.భాగ్యనగరం హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలెండర్ల ను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రెండు ముఠాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

 Oxygen Cylinders Gang Arrested

ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా నకిలీ శానిటైజర్లు,మాస్క్ ల దందా తో ప్రజలు అల్లాడిపోతుండగా, ఇప్పుడు తాజాగా ఆక్సిజన్ సిలెండర్ల కు సంబందించిన దందా మొదలైంది.ఈ దందాకు హైదరాబాద్ వేదికగా మారింది.

కరోనా సమయంలో ఆక్సిజన్ ల డిమాండ్ ఎక్కువగా ఉండడం తో ఈ దందా ను మొదలుపెట్టిన కొన్ని ముఠాలు డబ్బులు దండుకొని పనిలో పడ్డాయి.అసలు ధర కంటే కూడా ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలెండర్లను అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు.

భాగ్యనగరం లో ఆక్సిజన్ సిలెండర్ల దందా-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమింటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఆక్సిజన్ సిలెండర్ల ను అమ్ముతుండడం గమనార్హం.రెట్టింపు ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకోవాలని చూసిన రెండు ముఠాల ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో వారివద్ద నుంచి 34 ఆక్సిజన్ సిలెండర్ల ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దందా ను నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టురట్టు చేశారు పోలీసులు.

అయితే ఎలాంటి క్వాలిటీ లేకుండా ఈ ఆక్సిజన్ సిలెండర్ల ను రెట్టింపు ధరకు ఒక్కొక్కటి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

#Hyderabad #One Lakh #Illegal Selling

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Oxygen Cylinders Gang Arrested Related Telugu News,Photos/Pics,Images..