ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేసి ఊరంతా....  

Ox Was Daied Villege Peoples Are Funeral At Uttarapradesh-

 • కొంతమందికి మూగజీవాలంటే ప్రాణం. తమ సొంత కుటుంభం సభ్యుల్లా వాటిని చూసుకుంటారు.

 • ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేసి ఊరంతా.... -Ox Was Daied Villege Peoples Are Funeral At Uttarapradesh

 • వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. అలాంటిది వాటికీ ఏమైనా అయితే తట్టుకోగలరా .

 • ? ఉత్తరప్రదేశ్‌ లోని ఖేరీ జిల్లాలోని నిఘాసన్ తహసీల్ పరిధిలో ఓ రైతు దగ్గర ఉండే ఎద్దు చనిపోవడంతో… ఆ ఎద్దుకు అంత్యక్రియలు చేశాడు . బతికుండగా ఎద్దు ఎంతో కష్టపడిందని గుర్తించిన ఆ రైతు దానిని అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకున్నట్లు తెలిపాడు. బ్యాండ్ మేళాతో ఎద్దు మృతదేహాన్ని ఊరేగించి.

 • తర్వాత సమాధి చేశారు.

  Ox Was Daied Villege Peoples Are Funeral At Uttarapradesh-

  అంతేనా … ఆ ఎద్దుకు గ్రామస్తులంతా సంతాపం ప్రకటించారు. అంతిమయాత్రలో గ్రామ ప్రజలంతా పాల్గొని నివాళులర్పించారు.

 • సంతాప దినాలను ఘనంగా నిర్వహించి. 1000 మందికి భోజనాలు పెట్టాలని ఎద్దు యజమాని నిర్ణయించాడు. ఎద్దు మృతికి గుర్తుగా స్మారకస్థూపం నిర్మించేందుకు ఇప్పటికే గ్రామస్తులంతా రూ.

 • 15 వేలను కలెక్ట్ చేశారు.