అద్దె కోసం వచ్చిన యజమాని.. కిటికీలోంచి చూస్తే!?  

Owner finds dead body, Rent, Owner, Lockdown, Auto Driver - Telugu Auto Driver, Lockdown, Owner, Owner Finds Dead Body, Rent

కరోనా వైరస్ ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చెయ్యగా మద్యం లేక మందుబాబులు అల్లాడిపోయారు.కొందరు అయితే ఆత్మహత్య చేసుకోని మారణించారు.

 Owner Finds Dead Body Auto Driver

అప్పుడు అందరూ షాక్ అయ్యారు.మద్యం కోసం ప్రాణాలు కూడా వదులుతారా? అని.కానీ అది నిజం.ఇప్పుడు కూడా ఓ వ్యక్తి మద్యం కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.రంగారెడ్డి జిల్లా, కొందురుగు మండలం, రావిర్యాల గ్రామానికి చెందిన మల్లేపల్లి వినోద్‌, లక్ష్మి భార్యాభర్తలు.

అద్దె కోసం వచ్చిన యజమాని.. కిటికీలోంచి చూస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.అయితే హైదరాబాద్ కి వలస వచ్చి నాగోల్‌లో నివసిస్తున్నారు.

ఇంకా వినోద్‌ ఆటోడ్రైవర్‌గా పనిచెయ్యగా వినోద్ మద్యానికి బానిసయ్యాడు.

అయితే లాక్‌డౌన్‌ అమలు చెయ్యడం కారణంగా ఆటో సరిగా నడవక ఆర్ధికంగా ఇబ్బందులు ఎందుర్కుంటున్నారు.

దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యతో తరచూ గొడవపడుతున్నాడు.పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని నాలుగు రోజుల క్రితం భార్యను కొట్టాడు.

దీంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.

అయితే ఇంటికి అద్దె కోసం శుక్రవారం యజమాని శ్రీను అద్దె అడిగేందుకు వినోద్‌ ఇంటికి వెళ్లగా ఎంతసేపటికి డోర్ తియ్యలేదు.

దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుండి తొంగి చూడగా వినోద్‌ గదిలో రాడ్డుకు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించడు.దీంతో ఎల్బీ నగర్ పోలీసులకు, కుటుంబ సబ్యులకు అయన సమాచారం ఇచ్చాడు.

#Rent #Lockdown #Auto Driver #Owner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Owner Finds Dead Body Auto Driver Related Telugu News,Photos/Pics,Images..