చిన్నపిల్లలు బొద్దుగా ఉంటే మురిసిపోకండి ... అది ప్రమాదం  

Overweight In Childhood Higher The Risk Of Heart Diseases-

English Summary:If the plump little children are so sweet enchantment. Showing that fat children, parents are angered by the children of the alley.Murisipotunnarante but were plump, new studies suggest that it telivitakkuvataname.

From childhood, the feat of the University of Georgia College of Fitness is the most important thing in a research concluded.1700 mandiyuvati various experiments they were young country boys. Some of the young people who are fat, some are prior to the feat.After research, they ceppindentante, from childhood to be a feat for those with heart disease and 36% less likely to develop. In reverse, if, as a child fat, and those who are as fit now as much as 36% in the risk of heart disease.The appudu, now, that's worse for those who are bold.

So, when he stopped to kiss unnavallani fat, try to keep it as a feat.Since then, the practice is to meyinten Fitness nerpitene will be better for the children, got older, is also focused on Ness feat. Tallidandrullara...? Must ....

చిన్నప్పుడు పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉన్నట్లు మురిసిపోతారు . లావుగా ఉండే పిల్లలను చూపిస్తూ, సన్నగా ఉండే పిల్లలను కోప్పడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు . కాని బొద్దుగా ఉన్నారని మురిసిపోతున్నారంటే , అది తెలివితక్కువతనమే అని చెబుతున్నాయి సరికొత్త అధ్యయనాలు ..

చిన్నపిల్లలు బొద్దుగా ఉంటే మురిసిపోకండి ... అది ప్రమాదం-

చిన్ననాటి నుండే, ఫీట్ నెస్ అతి ముఖ్యమైన విషయమని యునివర్సిటి అఫ్ జార్జియా కాలేజ్ ఒక రీసర్చ్ లో తేల్చి చెప్పింది . 1700 మందియువతి యువకులపై వారు రకరకాల ప్రయోగాలు చేసారు . అందులో కొంతమంది చిన్నప్పుడు లావుగా ఉన్నవారు , కొందరు ముందు నుంచే ఫీట్ గా ఉన్నవారు . రిసర్చ్ తరువాత వారు చెప్పిందేంటంటే , చిన్ననాటి నుంచే ఫీట్ గా ఉన్నవారికి గుండే సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 36% తక్కువట . రివర్స్ లో చెబితే, చిన్నప్పుడు లావుగా ఉండి , ఇప్పుడు ఫీట్ గా ఉన్నవారికి గుండే సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 36% ఎక్కువ. ఇక అప్పుడూ, ఇప్పుడూ, లావుగా ఉన్నవారికి సంగతి మరింత ఘోరం .

అందుకే, చినప్పుడు లావుగా ఉన్నవాళ్ళని ముద్దు చేయడం మానేసి, ఫీట్ గా ఉంచడానికి ప్రయత్నించండి . ఫిట్ నెస్ మెయింటేన్ చేయడం అనేది అప్పటినుంచి నేర్పితేనే పిల్లలకు బాగా అలవాటు అవుతుంది, పెద్దయ్యాక కూడా ఫీట్ నెస్ మీద ధ్యాస ఉంటుంది . తల్లిదండ్రుల్లారా … వింటున్నారా ?