ప్రపంచంలోనే మొదటిది.. 1800 చదరపు మీటర్ల పొడవు కాన్వాస్‌ పెయింటింగ్‌!

కొన్ని పెయింటింగ్ లు ఎంతో అందంగా ఉంటాయి.వావ్ అనిపించే రేంజ్ లో పెయింటింగ్స్ ఉంటాయి.

 1800 Square Metres, British Artist, Creates Worlds Largest Canvas Painting, Nobl-TeluguStop.com

అలాంటి పెయింటింగ్స్ నే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ను సాచా జాఫ్రీ అనే బ్రిటిష్ కళాకారుడు వేశాడు.దాదాపు 1800 చదరపు మీటర్ల పొడవున్న ఈ కాన్వాస్‌ పెయింటింగ్‌ చరిత్రలో నిలిచిపోనుంది.

ప్రసిద్ధ హోటల్‌ అట్లాంటిస్, ది పామ్‌లో ఈ పెయింటింగ్ వేస్తున్నారు.రెండు భారీ బాల్‌రూంలలో ఈ ఆర్ట్ పీస్‌ను వేశారు.ది జర్నీ ఆఫ్ హ్యుమానిటీ అనే పేరుతో కళాకారుడు ఈ పెయింటింగ్ ను మే నెలలో ప్రారంభించాడు.ఈ పెయింటింగ్ ఇంకా వెయ్యాల్సి ఉంది.

ఈ ఏడాది చివరికి ఈ పెయింటింగ్ పూర్తి కానుంది.

అయితే.

పెయింటింగ్ కి రంగులు వెయ్యడానికి ప్రపంచంలోని సృజనాత్మకత ఉన్న పిల్లల సేవలను తీసుకోనున్నారు.ఈ పెయింటింగ్ ని సుమారు 30 మిళియన్లకు వేలం వేసి ఆ డబ్బును స్వచ్చంద సంస్ద సహకారంతో ఆ డబ్బును హ్యుమానిటీ ఇన్‌స్సైర్డ్‌ అనే ఎన్జీవోకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అలా ఇవ్వడం వల్ల సుమారు 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది.కాగా గతంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి మొదలుకొని ప్రసిద్ధ గాయకురాలు మడోనా వరకు ఎంతోమంది పెయింటింగ్స్ గీశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube