చేతులెత్తేసిన ట్రంప్..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలిఫోర్నియా వలసదారులకి హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా మొత్తం జనాభాతో నిండిపోయింది.

 Our Country Is Full Dont Come Trump-TeluguStop.com

ఇక మీదట వలసదారులు రావద్దని తెలిపారు.కాలిఫోర్నియాలోని కలెక్సికోల్‌ సరిహద్దు గస్తీ బృందాలతో , అధికారులతో మాట్లాడిన ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.అక్రమ వలసదారులకు, శరణార్థులకు ఇక చోటు లేదని తేల్చి చెప్పారు

కొత్తగా ఎవరిని తమ దేశం రానివ్వబోమని ఆయన అన్నారు.మా దేశం నిండిపోయింది అందుకే ఎవరైనా సరే వెనుతిరిగి వెళ్ళాల్సిందేనని తెలిపారు.మెక్సికో అక్రమ వలసలను, మాదకద్రవ్యాల రవాణాను ఆపకపోతే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 25శాతం ఛార్జిలు విధిస్తామని ఆయన హెచ్చరించారు

అయితే మెక్సికో పై టారీఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ట్రంప్‌ రాక సందర్భంగా మెక్సికో సరిహద్దు వద్ద ఆ పట్టణంలో ప్రజలు ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యకపరిచారు.

ట్రంప్ కి వ్యతిరేకంగా ట్రంప్ ని ఓ చిన్నపిల్లాడిలా చూపిస్తూ ఓ భారీ బెలూన్ ఎగురవేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube