కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పండగ చేసుకుంటున్న ఓటిటి సర్వీసెస్ ....   

Ott Services Providing Offers To The Subscribers For The Attraction - Telugu Ahaaa, Amazon Prime, Hot Star, Netflix, Ott Services News,

ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ విధించిన కారణంగా ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో ఎక్కడి జనసాంద్రత అక్కడే స్తంభించిపోయింది.

 Ott Services Providing Offers To The Subscribers For The Attraction

అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ఎంటర్టైన్మెంట్ మానవ జీవితాల్లో ఒక ముఖ్య భాగంగా ఉంది.అయితే ఈ విషయాన్ని కొన్ని ఓటిటి సర్వీస్ సంస్థలు బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా ఈ ఓటిటి ఎస్ సర్వీసెస్ సంస్థలైనటువంటి నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఆహా, తదితర సంస్థలు  సబ్ స్క్రయిబర్లను  పెంచుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఇందులో భాగంగా ఇప్పటికే హాట్ స్టార్ కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలకే సంవత్సరమంతా తమకు సంబంధించిన కంటెంట్ ని వీక్షించేందుకు అనుమతులు జారీ చేస్తోంది.

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పండగ చేసుకుంటున్న ఓటిటి సర్వీసెస్ …. -Latest News-Telugu Tollywood Photo Image

మరోపక్క ఇటీవలే ఈ ఓటిటి సర్వీసులు ప్రారంభించినటువంటి ఆహా సంస్థ కూడా అతి తక్కువ ధరలోనే ఆఫ ర్లు ప్రకటించింది.

దీంతో సబ్ స్క్రయిబర్లు కూడా గత 10 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసివేయడంతో వీటి వైపు భాగాన్ని మొగ్గు చూపుతున్నారు.ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల్లో ఈ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సబ్ స్క్రయిబర్లు బాగానే ఆకట్టుకుంటు, పెంచుకుంటున్నారు.ఇప్పటికే ఆహా సంస్థకు ఎన్నడూ లేని విధంగా ఈ 10 రోజుల కాలంలోనే ఎక్కువమంది సబ్ స్క్రయిబర్లు పెరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ott Services Providing Offers To The Subscribers For The Attraction Related Telugu News,Photos/Pics,Images..