ఏకంగా షార్క్‌ నే ఎత్తుకెళ్లిన ఓస్‌ప్రే పక్షి …!  

The osprey bird is the shark\'s largest,osprey bird, shark,Social media, viral post - Telugu Osprey Bird, Shark, Social Media, The Osprey Bird Is The Shark\\'s Largest, Viral Post

ఎక్కడైనా సముద్రాలు, నదుల వద్ద గద్దలు లేదా కొంగలు చిన్న చిన్న చేపలని ఎత్తుక వెళ్లడం చూస్తూ ఉండటం.అంతేకాదు చిన్నచిన్న కాలువలలో, చెరువుల వద్ద కూడా ఇలాంటి దృశ్యాలు మనకు తరచూ కనిపిస్తుంటాయి.

 Ospray Bird Shark Viral Video

అయితే తాజాగా ఓ పక్షి ఏకంగా సొర చేపను ఎత్తుకెళ్ళడంతో నిజంగా ఆశ్చర్యపరిచింది.ఏంటి అంత పెద్ద చేపను ఎత్తుకెళ్ళిందా అని ఆశ్చర్య పోతున్నారు కదా…? అవును మీరు అనుకున్నది నిజమే …! కాకపోతే సంఘటన నిజంగా జరిగింది.ఓ పెద్ద షార్క్ చేప ను భారీ పక్షి సముద్రం నుండి ఎత్తుకెళ్లి పోయింది.ఈ సంఘటన అమెరికాలోని సౌత్ కరొనలినలో ఉన్న మిర్టల్ బీచ్ లో కనబడింది.

ఆ సమయంలో అక్కడ పర్యాటకులు సముద్రం దగ్గర ప్రకృతిని ఆస్వాదిస్తుంటే, ఒక్కసారిగా ఓ భారీ పక్షి వచ్చి అమాంతం పైకి ఎత్తుక వెళ్ళింది.అంత పెద్ద షార్క్ ను ఓ పక్షి ఎత్తుకెళ్ళడంతో అక్కడున్న ప్రజలు దాన్ని చూసి ఒకింత షాక్ కు గురయ్యారు.

ఏకంగా షార్క్‌ నే ఎత్తుకెళ్లిన ఓస్‌ప్రే పక్షి …-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది.

ఆ వీడియోని మొదటగా మిస్టర్ బర్బేజ్ అనే వ్యక్తి వీడియో తీసి దానిని ఫేస్‌బుక్ లో పోస్టు చేయగా, ఆ తర్వాత ట్రాకింగ్ షార్క్ సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోను రీ పోస్ట్ చేయడం జరిగింది.

ట్విట్టర్లో ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా రెండు కోట్ల మంది వీక్షించారు.అయితే షార్క్ ను అంత పైకి ఎత్తుకెళ్లిన పక్షి ఏంటని చాలామంది ట్రాకింగ్ షార్ట్స్ ను ప్రశ్నించారు.

దీనితో ఎవరికి వారు తోచిన విధంగా సమాధానం చెప్పారు.అయితే చివరగా ఓ వ్యక్తి ఆ పక్షి పేరు ” ఓస్ ప్రే” అని తెలియజేశాడు.దానితో పాటు ఆ పక్షికి సంబంధించిన మరి కొన్ని ఫోటోలను కూడా అతడు పోస్ట్ చేశాడు.అలాగే ఆ పక్షిని సముద్ర గద్దలని అని కూడా పిలుస్తారు అని తెలియజేశారు.

#Shark #Viral Post #Osprey Bird #Social Media

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ospray Bird Shark Viral Video Related Telugu News,Photos/Pics,Images..