పరీక్షా తేదీని ఖరారు చేసిన ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ.. !

దేశంలో కరోనా విరామం తీసుకున్నట్లు ఉంది.అందుకే మెల్లమెల్లగా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి.

 Osmania University Finalizes The Examination Dates Of Various Courses, Osmania U-TeluguStop.com

విధ్యార్ధుల పరీక్షా తేదీలను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షా తేదీ‌లను ఖరారు చేసి‌నట్లు కంట్రో‌లర్‌ ఆఫ్‌ ది ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు.

ఆ వివరాలు చూస్తే.బీఈ (ఏ‌ఐ‌సీ‌టీఈ) రెండు, నాలుగో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌, మూడో సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌, అయిదో సెమి‌స్టర్‌ మెయిన్‌, మొదటి సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ తది‌తర పరీ‌క్షలు మార్చి 30వ తేదీ నుంచి, బీ ఫా‌ర్మసీ పరీ‌క్షలు మార్చి 2వ తేదీ నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు ఈ సంధర్భంగా పేర్కొ‌న్నారు ఈ పరీక్షలకు సంబంధించిన తేదీల పూర్తి వివ‌రా‌లను ఓయూ వెబ్ సైట్‌ www.osmania.ac.in లో అందు‌బా‌టులో ఉంచి‌నట్లు వెల్లడించారు.

Telugu Pharmacy, Exam, Finalizes, Osmania, Website-Latest News - Telugu

అదీగాక అన్ని విభా‌గా‌లకు చెందిన ఎంఈ కోర్సు రెండో సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీక్షా ఫలి‌తాల రీవా‌ల్యు‌యే‌ష‌న్ ‌కు ఫిబ్రవరి 25వ తేదీ‌లోగా సంప్రదించాలని, రూ.200 అప‌రాధ రుసు‌ముతో ఫిబ్రవరి 27వ తేదీ‌లోగా దర‌ఖాస్తు చేసు‌కో‌వచ్చు అని తెలియ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube