ఈ ఫోటోలో చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి వయసెంతో తెలుసా….?  

Osita Iheme age and real life news, Osita Iheme, Osita Iheme age, Meme Creator, Nigerian actor, Hollywood, text image - Use only right side image - Telugu Hollywood, Meme Creator, Nigerian Actor, Osita Iheme, Osita Iheme Age, Osita Iheme Age And Real Life News, Text Image - Use Only Right Side Image

పాపులర్ కావాలంటే వయస్సు, శరీరాకృతి వంటి వాటితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు నిరూపించారు.అయితే ఈరోజు అలాంటి ఓ సెలబ్రిటీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం…

TeluguStop.com - Osita Iheme Age And Real Life News

మనం నిత్యం ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు మీమ్స్ క్రియేటర్స్ ఓ చిన్న పిల్లాడిలా కనిపించే ఓ వ్యక్తి ఫోటోని తరచుగా ఉపయోగించడం మనం గమనిస్తుంటాం… అయితే చిన్న పిల్లాడిలా కనిపించే వ్యక్తి ఎవరో కాదు “ఓస్టే ఇహేమ”.

అయితే ఇతడు నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి.  అంతేకాక ఈ దేశంలోనే అత్యంత సంపన్నులైన ధనవంతులలో ఒకడు.

TeluguStop.com - ఈ ఫోటోలో చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి వయసెంతో తెలుసా….-General-Telugu-Telugu Tollywood Photo Image

 కానీ చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో ఓస్టే ఇహేమ జన్యు సంబంధిత వ్యాధులకు గురై ఎక్కువగా ఎత్తు పెరగలేకపోయాడు.కానీ చిన్నప్పటి నుండి నటుడు కావాలని ఓస్టే ఇహేమ చాలా కష్టపడి పని చేశాడు.

 అతడి పట్టుదల ముందు జన్యు లోపం ఓడిపోయింది.

దాంతో ప్రస్తుతం నైజీరియా దేశంలో ప్రముఖ కమెడియన్ గా ఓస్టే ఇహేమ బాగానే రాణిస్తున్నాడు.

 అంతేగాక పలు నైజీరియన్ చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.అలాగే నటనా రంగంలో పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

అయితే జన్యులోపం కారణంగా ఎత్తు పెరిగే లేకపోయిన ఓస్టే ఇహేమ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు.

#Osita Iheme Age #Meme Creator #Nigerian Actor #Hollywood #Osita Iheme

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Osita Iheme Age And Real Life News Related Telugu News,Photos/Pics,Images..