హైదరాబాద్ కోకాపేట్‎లో అల్లు స్టూడియోస్ ప్రారంభం

హైదరాబాద్ కోకాపేట్‎లో అల్లు స్టూడియోస్ ప్రారంభం అయింది.లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

 Opening Of Allu Studios In Kokapet, Hyderabad-TeluguStop.com

ప్రస్తుతం ఒక ఫ్లోర్ అందుబాటులోకి రాగా.మరో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది.

ఇక స్టూడియోలో ఈనెల 4 నుంచి అల్లు అర్జున్ నటించనున్న పుష్ఫ-2 సినిమా షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సినిమా షూటింగ్ లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని సౌకర్యాలతో సుమారు 10 ఎకరాల స్థలంలో అల్లు స్టూడియోస్ విలాసవంతంగా నిర్మితమైంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో ఉంటుంది.

.

Video : Opening Of Allu Studios In Kokapet, Hyderabad #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube