అయ్యయ్యో... హీరో అవుదామనుకుని జీరో అయ్యాడు..

మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది అందరి చూపును తమ వైపుకు తిప్పుకునేందుకు రకరకాలుగా బిహేవ్ చేస్తారు.ఇంకొందరైతే ఏకంగా హీరోలా ఫీలవుతారు.

 Oops Bike Stunt Hero Feels Awful Became Zero Details, Bike Stunt, Viral Video, Y-TeluguStop.com

కానీ సీన్ అడ్డం తిరిగితే.పరువు పోయినంత పని అవుతుంది.

కొన్ని సార్లు ప్రాణాలు సైతం పోయే చాన్స్ ఉంది.కానీ కొందరు వీటిని లెక్కచేయరు.

తీరా దెబ్బతిన్నాక రియలైజ్ అవుతారు.మరి కొందరైతే దెబ్బతిన్నా మళ్లీ అదే పనిగా వాటిని చేస్తుంటారు.

ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందరి ముందు హీరో అవుదామనుకున్న వ్యక్తి.

జీరో అయిపోయాడు.తాను ఒకటి చేద్దామనుకుంటే.

అక్కడ జరిగింది మరొకటి.దీంతో దెబ్బతిన్నాడు.

ఎదుటి వారి దృష్టిని ఆకర్షించేందుకు చాలా మంది సాహసాలు చేస్తుంటారు.కొందరైతే ప్రాణాలను సైతం లెక్కచేయరు.ఇలాంటి కొన్ని విన్యాసాలు ఆకట్టుకునేలా ఉన్నా.సీన్ అడ్డం తిరిగితే మాత్రం చాలా డేంజర్.

అసలే అది చిన్న గల్లి.అందులోకి రయ్ రయ్ మంటూ ఓ యువకుడు బైక్ పై వచ్చాడు.

అప్పటికే అతడు వెళ్లేందుకు రోడ్డుపై ప్లేస్ లేదు.దీంతో స్పీడ్ గా వచ్చాడు.

ముందు టైర్ ను గాల్లోకి లేపాడు.

ఈ క్రమంలో ముందున్న కారును తన బైక్ తో ఢీకొట్టాడు.ఇంకేముంది కట్ చేస్తే కింద పడిపోయి ఉన్నాడు.దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి అతనికి సహాయపడ్డారు.

ఈ తతంగాన్ని అంతా వెనకాల నుంచి వస్తున్న ఒక వ్యక్తి వీడియో తీశాడు.సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.

దీనిని చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.హీరో అవుదామనుకుని జీరో అయ్యాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube