TPAD ఆధ్వర్యంలో వనభోజనాల ఆహ్వానం..

తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలో వనభోజనాలు ఏర్పాటు చేశారు.అందుకు గాను ఓ ప్రకటన విడుదల చేశారు.

 Tpad ఆధ్వర్యంలో వనభోజనాల ఆహ్వాన-TeluguStop.com

వనభోజనాలు ఎక్కడ ఎప్పుడు జరుగుతాయనే వివరాలలని ప్రకటనలో తెలిపారు.అంతేకాదు వనభోజనాల నిర్వచనం చెప్తూ ఏర్పాటు ముద్రించిన ప్రకటన అందరూ ఆకట్టుకుంది.

స్వచ్చమైన గాలిని అచ్చమైన పచ్చదనాన్ని తనివితీరా ఆస్వాదించి, ఆత్మీయ అనురాగాలతో, సుఖ సంతోషాలతో, భందు ,మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటూ వనములో సంబరం అంబరాన్ని తాకేట్టు చేసే భోజనమే వన భోజనం అనే శీర్షికతో టీపాడ్ తమ సభ్యులకి ఆహ్వానం అందించింది.

జూన్ 15 శనివారం, ఉదయం 11 గంటల నుంచీ సాయంత్రం 6 గంటల వరకూ పైలట్ క్నోల్ పార్క్ లో వనభోజనాలు జరుగుతాయని తెలిపారు.

అంతేకాదు వనభోజనాలలో అనేక కార్యక్రమాలు పిల్లలు పెద్దల కోసం ఏర్పాటు చేశారు.కబడ్డీ, కోకో, వాలీబాల్, క్రికెట్, కిడ్స్ పెయింటింగ్ , అంతాక్షరి, తొక్కుడు బిళ్ళ, కైట్ ఫ్లైయింగ్ బోట్ రైడింగ్ వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube