రెండు సినిమాలతోనే సరిపెట్టుకున్న ముద్దుగుమ్మ..!

తెలుగులో చెన్నై భామలకు మంచి డిమాండ్ ఉంటుంది.ఎంతోమంది తమిళ హీరోయిన్స్ టాలీవుడ్ లో సత్తా చాటారు.

 Only Two Movies For Those Heroine In Telugu , Tollywood, Chennai, Gang Leader  ,-TeluguStop.com

ఇప్పటికీ చాటుతున్నారు.కానీ ఈమధ్య తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చెన్నై భామ కేవలం రెండు సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నాని, శర్వానంద్ లాంటి హీరోలతో జత కట్టినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు.నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన ప్రియాంకా అరుల్ మోహన్ ఆ సినిమా యావరేజ్ గా నిలవగా ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమాలో నటించింది.

ఆ సినిమా నిరాశ పరచడంతో తెలుగులో ఆఫర్లు రాలేదు.

Telugu Chennai, Dhanush, Gangleader, Priyankaarul, Sreekaram, Tollywood-Movie

అయితే కోలీవుడ్ లో మాత్రం వరుస స్టార్ ఛాన్స్ లతో దూసుకెళ్తుంది అమ్మడు.అక్కడ శివ కార్తికేయన్ తో డాక్టర్, డాన్ రెండు సినిమాలు హిట్ అందుకున్న ప్రియాంక మోహన్ సూర్యతో చేసిన ఈటీ ఫ్లాప్ కాగా ప్రస్తుతం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.ఈ సినిమా తర్వాత ఎం.రాజేష్ డైరెక్షన్ లో సినిమాలో కూడా ప్రియాంకా నటిస్తుంది.తెలుగులో కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేకపోయినా తమిళంలో మాత్రం మంచి అవకాశాలు అందుకుంటుంది అమ్మడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube