కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు.
రైతుల కోసం కొట్లడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రియాంక, రాహుల్, సోనియా గాంధీ లు మాత్రమే కోట్లాడతారు యోగి, మోడీ ప్రభుత్వం రైతులను చంపుతుంది ఇప్పటి వరకు రైతులను చంపిన మంత్రి కొడుకుని అరెస్ట్ చెయ్యలేదు తప్పు అని అడిగిన ప్రియాంక గాంధీ నీ అరెస్టు చేయిస్తున్నారు .ప్రభుత్వాలే రైతులను చంపుతుంటే ఎవరికి చెప్పుకోవాలిరాహుల్ గాంధీ యూపీ కి వెళ్లేందుకు అనుమతించడం లేదు .
అణిచి వేయాలని బీజేపీ చూస్తుంది పరామర్శించడానికి వెళ్తే తప్పేంటి.దురదృష్టవశాత్తు ప్రభుత్వం చంపిన రైతు కుటుంబాల ను పరామర్శ కి వెళ్ళిన ప్రియాంక ను అరెస్ట్ చేశారు రాహుల్ నీ అడ్డుకున్నారు మోడీ దృతరాష్ట్రుడు లా మారిపోయాడు తన మంత్రులు రైతులను చంపితే చూస్తూ ఉన్నాడే కానీ చర్యలు తీసుకోవడం లేదు యూపీ లో చనిపోయిన కుటుంబాలను ప్రియాంక గాంధీ నీ పరామర్శించే అవకాశం ఇవ్వాలి లేదంటే సంగారెడ్డి నుండే ఉద్యమం ప్రారంభిస్తాంబండి సంజయ్ నీ కరీంనగర్ లో చెంప మీద కొట్టినా చర్యలు తీసుకో లేని ప్రభుత్వం మీది కెసిఆర్.
అమిత్ షా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే బీజేపీ నాయకులకు సిగ్గు లేదా సిగ్గు లేకుండా గాంధీ భవన్ మీద దాడి చేస్తా అంటున్నారు .
.గాంధీ భవన్ తాకే దమ్ముందా యుపి లో మీ ప్రభుత్వం రైతులను చంపితే.బండి సంజయ్ ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి ఏం మొక్కిండు అక్కడ మేము రైతులను చంపినం.ఇక్కడ క్షమించు అని అడిగిన వా బీజేపీ, trsవైసీపీ ల దాగుడు మూతలు ఆడుతున్నార దాగుడు మూతలు ఆపండి కెసిఆర్ ఏడాది సీఎం గా ఉంటారా.
పదేళ్లు ఉంటారా అనేది నిర్ణయిస్తారు ప్రజలు రాక్షసులను ఏం చేయాలన్నది టైం డిసైడ్ చేస్తుంద మోడీ పాలన.దృత రాష్ట్ర పాలన
.