కన్న తల్లికి ఆన్ లైన్ కర్మకాండ నిర్వహించిన కొడుకులు.. !

పిల్లలు పుట్టినప్పుడు కాదు తల్లిదండ్రులకు సంతోషం కలిగేది వారు ప్రయోజకులై కన్నవారిని కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నప్పుడే.ఈ ఊపిరి పోయేవరకు తాను నిర్వహించే నిత్య కర్మలు సక్రమంగా నిర్వహించి, మరణించాక కూడా శ్రాద్ధకర్మలు సజావుగా చేసినప్పుడే కన్నవారి ఆత్మ శాంతించేది.

 Online Ritual For Mother By Her Sons In Bhimavaram-TeluguStop.com

కానీ నేడు కరోనా వల్ల మరణిస్తున్న వారి ఆత్మలకు శాంతి అన్నదే కరువైయ్యింది.

ఈ వైరస్ వల్ల దగ్గరగా ఉన్న వారే దూరంగా ఉంటుంటే, మరి దగ్గరలేని మనుషుల కోసం ఆలోచించే వ్యర్ధం అనిపిస్తుంది.

 Online Ritual For Mother By Her Sons In Bhimavaram-కన్న తల్లికి ఆన్ లైన్ కర్మకాండ నిర్వహించిన కొడుకులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా కారణంగా తల్లిదండ్రులకు కూడా కర్మకాండలు నిర్వహించలేని దుస్దితి నెలకొంది.ఒక తల్లి అందరు ఉండి కూడా అనాధగా మరణించింది.చివరికి ఆ తల్లి కర్మకాండలు ఆన్ లైన్లో నిర్వహించడం బాధాకరం.

ఆ వివరాలు చూస్తే.

భీమవరంలో ఉంటున్న పద్మావతికి, భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.కాగా భర్త, ఒక కుమారుడు బెంగళూరు, మరో కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.

అయితే అనారోగ్య కారణంగా మరణించిన పద్మావతి 11వ రోజు కార్యక్రమాన్ని అమెరికా, బెంగళూరులో ఉన్న కుమారులు ఆన్లైన్ లో నిర్వహించడం విశేషం.

#Sons #Died Of Corona #Mother #Online Rituals #OnlineRituals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు