ఉల్లిని దించేందుకు ప్రభుత్వం చర్యలు  

Onion Price Is High Governament Try To Get Onion Price Is Low-onion,onion Import In Ither Countries

ప్రస్తుతం ఉల్లి మండుతోంది.కొన్ని సంవత్సరాల క్రితం ఉల్లి ధర దాదాపుగా వంద రూపాయలకు చేరింది.ప్రస్తుతం 80 రూపాయల వద్ద ఉన్న ఉల్లి ధర త్వరలోనే సెంచరీ కొట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు.ఇండియాలో ఈ సారి దిగుమతి దాదాపుగా 25 శాతం తగ్గిందని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.ఆ కారణంగానే ఉల్లి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి.ఎగుమతి ఆపేసినా కూడా ఇండియాలో ఉల్లి ధర మాత్రం తగ్గడం లేదు.అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

Onion Price Is High Governament Try To Get Onion Price Is Low-onion,onion Import In Ither Countries-Onion Price Is High Governament Try To Get Low-Onion Import In Ither Countries

రాబోయే రోజుల్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పాటు, దేశ వ్యాప్తంగా ఉల్లి గడ్డ కారణంగా కేంద్రంపై వ్యతిరేకత రావద్దనే ఉద్దేశ్యంతో విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు.అందుకోసం టెండర్లు కూడా పిలిపించారు.కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చించి ఉల్లిని దిగుమతి చేసుకుని 50 రూపాయల లోపుకు ఉల్లి ధరను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే 100 రూపాయలకు ఉల్లి ధర చేరడం కన్ఫర్మ్‌గా కనిపిస్తోంది.

Onion Price Is High Governament Try To Get Onion Price Is Low-onion,onion Import In Ither Countries-Onion Price Is High Governament Try To Get Low-Onion Import In Ither Countries