ఉద్యోగాల భర్తీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ...ప్రకటనెప్పుడు?

నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కోణంలో తెలంగాణ ఉద్యమం మొదలైందన్న విషయం తెలిసిందే.అయితే తరువాత తెలంగాణ రావడం, తెరాస ప్రభుత్వం ఏర్పడటం ఇలా అన్ని మన కళ్ళ ముందు జరిగిన అంశాలే.

 Ongoing Suspense Over 50 Thousand Government Jobs Notification Announcement In T-TeluguStop.com

అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు నిరుద్యోగులు ఆశించినంత మేర ఉద్యోగాల ప్రకటన వెలువడ లేదు.అయితే తాజాగా తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ త్వరలో 50 వేల ఉద్యోగాల ప్రకటన చేస్తామని తెలపడంతో ఒక్కసారిగా నిరుద్యోగులలో ఆశలు చిగురించాయి.

అయితే తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో కలిసి సమావేశం ఏర్పాటు, ఖాళీల వివరాలను కేబినెట్ ముందుకు తీసుకురావాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే ఇక ప్రకటన ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులలో ఉత్కంఠ నెలకొంది.

మరి ఈ భర్తీ ప్రకటనపై ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇస్తే నిరుద్యోగులు కూడా సంతోషించే అవకాశం ఉంది.

Telugu Tspsc, Thousand, Jobs, Telangana Jobs, Trs-Political

ఒక వేళ  నోటిఫికేషన్ జారీ అయితే కెసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.అయితే ఇప్పటి వరకు ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయంపై స్పష్టత లేకున్నా త్వరలో కేబినెట్ సమావేశం జరగనున్నందున సమావేశం అనంతరం ఆర్థిక శాఖ ద్వారా సమాచారంతో టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube